ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్లకాయ కూటు

ABN, First Publish Date - 2015-09-01T22:02:01+05:30

కావలసిన పదార్థాలు: పొట్లకాయ - అరకేజీ ముక్క, శనగపప్పు - ముప్పావు కప్పు, పెసరపప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పొట్లకాయ - అరకేజీ ముక్క, శనగపప్పు - ముప్పావు కప్పు, పెసరపప్పు - పావు కప్పు, పసుపు - పావు టీ స్పూను. పొడికోసం: నూనె - 1 టీ స్పూను, దనియాలు - 1 టేబుల్‌ స్పూను, ఎండు మిర్చి - 6, కొబ్బరి తురుము - పావు కప్పు, మినప్పప్పు - పావు టీ స్పూను, శనగపప్పు - 1 టేబుల్‌ స్పూను, తిరగమోత దినుసులు - సరిపడా.
తయారుచేసే విధానం: శనగపప్పు, పెసరపప్పు కడిగి అందులో చిటికెడు ఇంగువ, పసుపుతో పాటు 2 కప్పుల నీరు పోయాలి. పొట్లకాయ ముక్కల్లో కూడా చిటికెడు పసుపు, ఉప్పు కలపాలి. ముక్కలు, పప్పులు విడివిడిగా కుక్కర్లో ఉడికించి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి దనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి దోరగా వేగించి కొబ్బరి తురుముతో పాటు బరకగా పొడి చేసుకోవాలి. దాన్ని ఉడికించిన పప్పులు, పొట్లకాయ ముక్కల్లో వేసి కప్పు నీరు పోసి మరికొద్ది సేపు మరిగించి తాలింపును కలపాలి. ఇది అన్నంతో పాటు పరాటాల్లోకి కూడా బాగుంటుంది. ఈ కూరను తమిళనాడులో ఎక్కువగా చేసుకుంటారు.

Updated Date - 2015-09-01T22:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising