పావ్ బాజీ
ABN, First Publish Date - 2015-09-01T21:59:45+05:30
పావ్(బన్)లు తగినన్ని (అన్ని సూపర్మార్కెట్లలో పావ్ ప్యాకెట్స్ లభిస్తాయి), కాలీఫ్లవర్ 100గ్రా., కేరట్ 100గ్రా...
కావలసినవి
పావ్(బన్)లు తగినన్ని (అన్ని సూపర్మార్కెట్లలో పావ్ ప్యాకెట్స్ లభిస్తాయి), కాలీఫ్లవర్ 100గ్రా., కేరట్ 100గ్రా., పచ్చి బఠాణీలు 100గ్రా., క్యాప్సికమ్ 100గ్రా., ఉడికించిన బంగాళదుంపలు 200 గ్రా., (తరిగిన) ఉల్లిపాయలు 200 గ్రా., (తరిగిన) టొమాటోలు 200 గ్రా., అల్లం-వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూను, కారం అర టేబుల్ స్పూను, పావ్ భాజీ మసాలా అర టేబుల్ స్పూను, మొలకెత్తిన పెసలు లేదా శనగలు ఒకటిన్నర కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె తగినంత.
తయారీ విధానం
Updated Date - 2015-09-01T21:59:45+05:30 IST