ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాన్స్‌ బాల్స్‌

ABN, First Publish Date - 2015-09-01T20:49:31+05:30

కావలసినవి: చిన్నరొయ్యలు - రెండు కప్పులు, శనగపిండి - అరకప్పు, రెండు లేక మూడు వెల్లుల్లి రెబ్బలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: చిన్నరొయ్యలు - రెండు కప్పులు, శనగపిండి - అరకప్పు, రెండు లేక మూడు వెల్లుల్లి రెబ్బలు (తరిగినవి), ఒక ఉల్లిపాయ (తరిగినది), అంగుళం అల్లంముక్క (తరిగినది)
రెండు టీ స్పూన్‌లు కొత్తిమీర(తరిగినది), రెండు పచ్చిమిర్చి (తరిగినది), ఉప్పురుచికి తగినంత, వేగించడానికి నూనె.
తయారీ విధానం
శుభ్రం చేసి ఉంచుకున్న రొయ్యలకి ముక్కలుగా చేసి ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చితో పాటు శనగపిండిని కూడా వేసి కలపండి. తరువాత చిన్నచిన్న ఉండలుగా చేసుకుని నూనెలో ఎర్రగా వేగించి వేడివేడిగా వడ్డించండి. ఈ ప్రాన్‌బాల్స్‌ని గ్రీన్‌చట్నీతో తింటే ఇంకా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-01T20:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising