ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమోటా కేక్‌

ABN, First Publish Date - 2015-08-31T16:36:26+05:30

కావలసిన పదార్థాలు: టమోటాలు (పెద్దవి) - 2, మైదా, పంచదార - ఒకటిన్నర కప్పుల చొప్పున, బేకింగ్‌ పౌడర్‌ - 2 టీ స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: టమోటాలు (పెద్దవి) - 2, మైదా, పంచదార - ఒకటిన్నర కప్పుల చొప్పున, బేకింగ్‌ పౌడర్‌ - 2 టీ స్పూన్లు, శొంటి పొడి - 1 టీ స్పూను, లవంగ పొడి - అర టీ స్పూను, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, వెనిల్లా ఎసెన్స్‌ - 4 చుక్కలు, నూనె - అరకప్పు, గుడ్లు - 2, నువ్వులు - అర టీ స్పూను, అల్లం తరుగు - 1 టీ స్పూను, బటర్‌ - 3 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: టమోటాల్ని సన్నగా, చక్రాల్లా తరిగి గింజలు తీయాలి. కడాయిలో వెన్న వేడి చేసి అల్లం తరుగు, నువ్వులు, 2 టీ స్పూన్ల పంచదారతో పాటు టమోటా చక్రాలు వేయాలి. కరిగిన పంచదార, నువ్వులు టమోటా చక్రాలకు పట్టిన తర్వాత విరక్కుండా తీసి పక్కనుంచాలి. ఒక పాత్రలో గుడ్లు గిలకొట్టి పంచదార పొడి, నూనె, మైదా, వెనిల్లా ఎసెన్స్‌, లవంగ, దాల్చినచెక్క పొడులు, బేకింగ్‌ పౌడర్‌ బాగా కలపాలి. కేక్‌ చేసే పాత్ర అడుగున, పైన టమోటా చక్రాలు పరిచి మధ్యలో మైదా మిశ్రమం ఉంచి 150 డిగ్రీల దగ్గర 25 - 30 నిమిషాల సేపు ఓవెన్‌లో ఉంచాలి. ఈ కేక్‌ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Updated Date - 2015-08-31T16:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising