ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐస్‌ మ్యాంగో

ABN, First Publish Date - 2015-08-30T17:14:30+05:30

కావలసిన పదార్థాలు: తియ్యటి మామిడి గుజ్జు - 60 గ్రా., దాల్చిన చెక్క - 3 (మూడంగుళాలవి), నీళ్ళు - 200 గ్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: తియ్యటి మామిడి గుజ్జు - 60 గ్రా., దాల్చిన చెక్క - 3 (మూడంగుళాలవి), నీళ్ళు - 200 గ్రా., గ్లూకోజ్‌ ద్రవం - 10 గ్రాములు., పంచదార - 50 గ్రా.
తయారుచేసే విధానం: పంచదారని లేతపాకం పట్టి అందులో దాల్చిన చెక్క వేసి ఐదునిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత మామిడి గుజ్జు, గ్లూకోజ్‌ ద్రవం వేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డ కట్టడం మొదలవగానే ఫోర్క్‌తో చిదమాలి. ఇలా అంతా ఐస్‌ గుజ్జులా తయారయ్యేదాకా చేయాలి. తర్వాత ఫ్రీజర్‌ నుండి తీసి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-30T17:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising