ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రైడ్‌ ఐస్‌క్రీమ్‌

ABN, First Publish Date - 2015-08-30T17:10:55+05:30

కావలసినవి: వెనిలా ఐస్‌క్రీమ్‌ 2 స్కూప్‌లు, కొబ్బరి పొడి 2 కప్పులు, మైదా ఆరు టేబుల్‌ స్పూన్‌లు, కార్న్‌ఫ్లార్‌ 2 టీ స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: వెనిలా ఐస్‌క్రీమ్‌ 2 స్కూప్‌లు, కొబ్బరి పొడి 2 కప్పులు, మైదా ఆరు టేబుల్‌ స్పూన్‌లు, కార్న్‌ఫ్లార్‌ 2 టీ స్పూన్లు, కస్టర్డ్‌ పౌడర్‌ ఆరు టీ స్పూనులు, పాలపొడి 4 టీ స్పూన్లు, నూనె వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం
ఐస్‌క్రీమ్‌ బాగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. మైదా, కార్న్‌ఫ్లార్‌లను కలిపి జల్లించి నీళ్ళతో గట్టి పిండిలా కలుపుకోవాలి. ఒక ఐస్‌క్రీమ్‌ స్కూప్‌ను అరచేతిలో పెట్టుకుని కొబ్బరి పొడితో దాన్ని మూసేయాలి. ఆ ఉండను మైదా, కార్న్‌ఫ్లార్‌ల పిండిలో ముంచి మళ్ళీ కొబ్బరి పొడితో మూసేయాలి. ఈ పని వేగంగా జరగాలి. అప్పటికే నూనె వేడిచేసి పెట్టుకోవాలి. మంట తగ్గించి ఈ ఐస్‌క్రీమ్‌ ఉండను నూనెలో వేసి బంగారు రంగు వచ్చేదాకా అంటే అర నిమిషం మాత్రమే వేగించాలి. ఈ కొలతలు రెండు స్కూప్‌లకు అంటే ఇద్దరికి మాత్రమే సరిపోయేవి. ఈ ఐస్‌క్రీమ్‌ను రెండుగా కోసి పైన జామ్‌గాని, టూటీఫ్రూటీగాని వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది.

Updated Date - 2015-08-30T17:10:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising