ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెడ్‌ కస్టర్డ్‌

ABN, First Publish Date - 2015-08-29T22:54:37+05:30

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ స్లయిస్‌లు -10, కమలారసం - 125 మి.లీ., పాలు - అరలీటరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ స్లయిస్‌లు -10, కమలారసం - 125 మి.లీ., పాలు - అరలీటరు, కస్టర్డ్‌ పౌడర్‌ - రెండున్నర టీ స్పూన్లు, పంచదార పొడి - 75 గ్రా., మిక్స్‌డ్‌ ప్రూట్స్‌ (మామిడి, అనాస, ఆపిల్‌, కివీస్‌, ద్రాక్ష, సా్ట్రబెర్రీ మొదలైనవి) - 350 గ్రా.
తయారుచేసే విధానం: కస్టర్డ్‌ పౌడర్‌ని 2 టేబుల్‌ స్పూన్ల పాలలో ఉండలు చుట్టకుండా కరిగించి పక్కనుంచుకోవాలి. మిగతా పాలలో పంచదార పొడి వేసి వేడిచేయాలి. పాలు మరుగుతుండగా కస్టర్డ్‌ మిశ్రమాన్ని వేసి చిక్కబడనిచ్చి దించి గది ఉష్ణోగ్రత వచ్చేవరకూ ఉంచాలి. పండ్లను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని కస్టర్డ్‌ మిశ్రమాన్ని, వీటిని విడిగా ఫ్రిజ్‌లో ఉంచాలి. తినడానికి ముందు బౌల్‌లో కొంత కస్టర్డ్‌ మిశ్రమం వేసి పైన ఒక బ్రెడ్‌ స్లయిస్‌ను ఉంచి అది నానేలా పైన కమలారసం వేయాలి. మళ్లీ కస్టర్డ్‌ మిశ్రమాన్ని కొంత పోసి పైన తరిగిన పండ్ల ముక్కలను అలంకరించాలి.

Updated Date - 2015-08-29T22:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising