ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాదం ఖీర్‌

ABN, First Publish Date - 2015-08-29T22:50:30+05:30

కావలసినవి: పాలు ఒక లీటరు, బాదం పప్పుల ముద్ద పావు కప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పాలు ఒక లీటరు, బాదం పప్పుల ముద్ద పావు కప్పు నానబెట్టి తొక్కుతీసి సన్న ముక్కలుగా చేసుకున్న బాదం పప్పులు మరో పావు కప్పు, సన్న ముక్కలుగా కోసుకున్న పిస్తా పప్పులు 15, చక్కెర అకప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, నెయ్యి ఒక టీ స్పూను.
తయారుచేసే విధానం
మందంగా ఉండే గిన్నెలో పాలుపోసి సన్నటి సెగమీద ఆపకుండా తిప్పివండాలి. కాసేపయ్యాక బాదం ముద్దవేసి పాలపరిమాణం సగానికి తగ్గేదాకా తిప్పుతూ ఉండండి. వేరే గిన్నెలో నెయ్యివేసి పొయ్యి మీద పెట్టి బాదం, పిస్తా ముక్కలు బ్రౌన్‌ రంగు వచ్చేదాకా వేగించి ఆ పాలలో కలపాలి. కుంకుమ పువ్వును విడిగా కొంచెం చల్లటి పాలలో కలిపి ఈ మిశ్రమంలో వేయాలి. ఇప్పుడు చక్కెర వేసి కరిగేదాకా ఉంచి దించేయండి.

Updated Date - 2015-08-29T22:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising