ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జొన్న సమోసాలు

ABN, First Publish Date - 2015-12-25T16:00:48+05:30

కావలసిన పదార్థాలు: జొన్న పిండి, మైదా పిండి ఒక్కో కప్పు చొప్పున, బంగాళదుంప, బఠాణీలు, ఒక స్పూన నెయ్యి, నీళ్లు తగినంత, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: జొన్న పిండి, మైదా పిండి ఒక్కో కప్పు చొప్పున, బంగాళదుంప, బఠాణీలు, ఒక స్పూన నెయ్యి, నీళ్లు తగినంత, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నూనె, రుచికి సరిపడా ఉప్పు.
తయారీ విధానం: జొన్న పిండి, మైదాలను ఒక్కో కప్పు చొప్పున ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్‌ నెయ్యి వేసి, నీళ్లు పోస్తూ మెత్తటి ముద్దలా కలపాలి. తరువాత చిన్న ఉండలు చేసి రొట్టెల కర్రతో ఉండల్ని ఒత్తి చపాతీల్లా చేయాలి. చపాతీని రెండు భాగాలుగా కోయాలి. ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా నలిపి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. తరువాత ఉడికించిన బఠాణీలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ ముక్కల్లో నింపి త్రికోణాకారంగా సమోసాల్లా మడిచి నూనెలో బాగా వేగించాలి.

Updated Date - 2015-12-25T16:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising