ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పం

ABN, First Publish Date - 2015-12-16T15:13:48+05:30

కావాల్సిన పదార్థాలు: బియ్యం - ఒక కిలో, కొబ్బరి తురుము - అర కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, బొంబాయి రవ్వ - 50 గ్రాములు, ఈస్ట్ట్‌ - 100 గ్రాములు, పంచదార - 10

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: బియ్యం - ఒక కిలో, కొబ్బరి తురుము - అర కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, బొంబాయి రవ్వ - 50 గ్రాములు, ఈస్ట్ట్‌ - 100 గ్రాములు, పంచదార - 10 గ్రాములు, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: బియ్యాన్ని ఐదు గంటలసేపు నానబెట్టాలి. ఆ బియ్యాన్ని తరిగిన కొబ్బరి, జీలకర్రలను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో ఉడికించిన బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి. ఇప్పుడు అప్పం తయారుచేయడానికి ఉపయోగించే పిండి తయారైంది. దీనికి ఈస్ట్‌, చక్కెర, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్నంతటిని ఒక రాత్రి లేదా 6-8 గంటలు అలాగే ఉంచాలి. ఉదయాన్నే అప్పం వేసే ముందు ఈ మిశ్రమానికి కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. నాన్‌ స్టిక్‌ కడాయ్‌ని బాగా వేడి చేసి ఈ పిండిని కడాయ్‌ మధ్యలో పోయాలి. తర్వాత కడాయిని రెండు చేతులతో పట్టుకుని పిండి కడాయి అంతటా పరుచుకునేలా చేయాలి. పిండి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకు ఉంచి తీయాలి. వీటిని కొబ్బరిపాలతో గాని, పంచదారతో గాని తింటే బాగుంటాయి.

Updated Date - 2015-12-16T15:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising