ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్న్‌ గోల్డెన్‌ బాల్స్‌

ABN, First Publish Date - 2015-11-19T14:18:03+05:30

కావలసిన పదార్థాలు: ఉడికించి చిదిమిన ఆలు - 2 కప్పులు, బ్రెడ్‌ పొడి - 1 కప్పు, జీలకర్రపొడి - 1 టీ స్పూన్‌ మైదా పిండి -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: ఉడికించి చిదిమిన ఆలు - 2 కప్పులు, బ్రెడ్‌ పొడి - 1 కప్పు, జీలకర్రపొడి - 1 టీ స్పూన్‌ మైదా పిండి - 1 టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర, ఉప్పు, కారం - తగినంత, నూనె - సరిపడ

తయారుచేసే విధానం : ఒక గిన్నెలో ఆలు ముద్ద, మొక్కజొన్నలు, బ్రెడ్‌పొడి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి చిన్న చిన్న గుండ్రని బాల్స్‌లా చేయాలి. మైదా పిండిని కొద్దిగా నీటిలో కలిపి బాల్స్‌ని ఈ పిండిలో తడిపి, బ్రెడ్‌పొడిలో దొర్లించి వేడి నూనెలో గోల్డెన్‌ కలర్‌ వచ్చేదాకా వేగించాలి.

Updated Date - 2015-11-19T14:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising