ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్న్‌ బట్టర్‌ రైస్‌

ABN, First Publish Date - 2015-11-07T14:23:39+05:30

కావలసిన పదార్థాలు: స్వీట్‌ కార్న్‌ - 1 కప్పు, బాసుమతి రైస్‌ - 2 కప్పులు, వెన్న - 1/2 కప్పు, పంచదార - 2కప్పులు, జీడిపప్పు - 2 టీ స్పూన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: స్వీట్‌ కార్న్‌ - 1 కప్పు, బాసుమతి రైస్‌ - 2 కప్పులు, వెన్న - 1/2 కప్పు, పంచదార - 2కప్పులు, జీడిపప్పు - 2 టీ స్పూన్లు, బాదం పప్పు - 1 టేబుల్‌ స్పూన్‌
తయారుచేసే విధానం : వెన్న వేడి చేసిన తర్వాత జీడిపప్పు, బాదంపప్పు వేగించి పక్కన బెట్టాలి. అదే వెన్నలో స్వీట్‌కార్న్‌ కూడా వేసి బాగా వేగించాలి. తర్వాత అంతకుముందే పది నిమిషాలపాటు నానబెట్టిన బాసుమతి రైస్‌ వేసి రెండు నిమిషాలు వేగించాలి. నాలుగు కప్పుల వేడి నీరు పోసి మూతబెట్టి ఉడికించాలి. ఉడికాక పంచదార వేసి ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి దింపాలి. డ్రైఫ్రూట్స్‌ వేసి సర్వ్‌ చేయాలి.


Updated Date - 2015-11-07T14:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising