ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలసంద కర్రీ

ABN, First Publish Date - 2015-08-30T00:04:14+05:30

కావలసిన పదార్థాలు : అలసందలు - 1 కప్పు, టమోటా - 1, అల్లం తరుగు - 1 టీ స్పూను, కారం - 1 టీ స్పూను, జీరా పొడి - 1 టీ స్పూను,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : అలసందలు - 1 కప్పు, టమోటా - 1, అల్లం తరుగు - 1 టీ స్పూను, కారం - 1 టీ స్పూను, జీరా పొడి - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, పంచదార (ఇష్టమైతే) - 1 టీ స్పూను, ఉల్లిపాయ - 1, నూనె - 1 టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం: అలసందలను ఒక రాత్రంతా నానబెట్టాలి. కుక్కర్లో ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం తరుగులతో పాటు, టమోటా ముక్కలు, కరివేపాకు, జీరాపొడి, కారం ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. తర్వాత అలసందల్ని వేసి 2 నిమిషాల తర్వాత 3 కప్పుల నీరు పోసి 1 విజిల్‌ వచ్చేక స్టౌవ్‌ కట్టేయాలి. చల్లారిన తర్వాత పంచదార, ఉప్పు చల్లి మరో 5 నిమిషాలు సన్నని మంటపై ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కర్రీ పరాటాలతో మంచి కాంబినేషన్‌.జజ్ఖ్గఉఛఛ్జీ3ఈఊఉలఠీథఈ

Updated Date - 2015-08-30T00:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising