ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్లకాయ మసాలా కర్రీ

ABN, First Publish Date - 2015-09-22T17:49:29+05:30

కావలసిన పదార్థాలు: పొట్లకాయ- 1, ఉల్లిపాయ- 1, వేరుశెనగపప్పు- 1/2 కప్పు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పొట్లకాయ- 1, ఉల్లిపాయ- 1, వేరుశెనగపప్పు- 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు, పసుపు- 1/4 టీ స్పూను, ఆవాలు- 1/2 టీ స్పూను, జీలకర్ర- 1/2 టీ స్పూను, నూనె- 3 టీ స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 1 టేబుల్‌ స్పూను, గరం మసాలా- 1 టీ స్పూను, కారం- 1 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నీళ్ళు- ఒక కప్పు.
తయారీ విధానం: పొట్లకాయ పైపొట్టు గీసి గుండ్రంగా ముక్కలు కోసుకోవాలి. వేరుశెనగపప్పులు వేగించుకొని కొబ్బరితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేగించాలి. తరువాత పొట్లకాయ ముక్కలు వేసి అవి కొంచెం ఉడికాక వేరుశెనగ- కొబ్బరి పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసి నీళ్ళు పోసి ఉడికించాలి. కూర దగ్గర పడ్డాక గరం మసాలా జల్లి దించేయాలి.

Updated Date - 2015-09-22T17:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising