ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెజిటెబుల్‌ కబాబ్‌

ABN, First Publish Date - 2015-09-05T17:43:37+05:30

కావలసిన పదార్థాలు: అరటికాయలు - 2, తరిగిన మొక్కజొన్న గింజలు - 1 కప్పు, క్యారెట్‌ తరుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: అరటికాయలు - 2, తరిగిన మొక్కజొన్న గింజలు - 1 కప్పు, క్యారెట్‌ తరుగు - పావుకప్పు, కొత్తిమీర - 1 టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఎండుద్రాక్ష - 1 టేబుల్‌ స్పూను, జీడిపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, గరం మసాల- పావు టీ స్పూను, పచ్చిమిర్చి - 2, నిమ్మరసం - అర టేబుల్‌ స్పూను, పనీర్‌ - 1 కప్పు, కారం - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, చాట్‌ మసాల - చిటికెడు, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: అరటికాయల్ని ఉడికించి తొక్కతీసి మెదిపి ఉంచుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో మిగతా పదార్థాలతో పాటు అరటి గుజ్జుని వేసి ముద్దలా కలుపుకోవాలి. నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుని బుల్లెట్స్‌లా రోల్‌ చేసి నూనెలో దోరగా వేగించాలి. చాట్‌మసాల, నిమ్మరసం చల్లి, టమోటా సాస్‌తో సర్వ్‌ చేయండి.

Updated Date - 2015-09-05T17:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising