ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలు స్వీట్‌ బన్‌

ABN, First Publish Date - 2015-08-30T18:27:13+05:30

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - 5, గిలకొట్టిన గుడ్డు - 1, పాలు - ముప్పావు కప్పు, పంచదార - 1 టేబుల్‌ స్పూను, మైదా - 1 కప్పు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - 5, గిలకొట్టిన గుడ్డు - 1, పాలు - ముప్పావు కప్పు, పంచదార - 1 టేబుల్‌ స్పూను, మైదా - 1 కప్పు, చికెన్‌ ఎసెన్స్‌ (సూపర్‌ మార్కెట్లో దొరుకుతుంది) - 1 టేబుల్‌ స్పూను, నూనె - 5 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి చిదిమి పెట్టుకోవాలి. ఒక పాత్రలో పంచదార, పాలు, గిలకొట్టిన గుడ్డు, చికెన్‌ ఎసెన్స్‌ వేయాలి. పంచదార కరిగాక మైదా, బంగాళదుంపల గుజ్జుని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి కచోరీలా చేత్తో వత్తి పెనంపై నూనెలో రెండు వైపులా దోరగా వేగించాలి. వీటిని టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T18:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising