ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునక్కాయ పొడి కూర

ABN, First Publish Date - 2015-09-03T21:08:55+05:30

కావలసిన పదార్థాలు: శుభ్రం చేసిన మునగ ఆకులు - 7 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: శుభ్రం చేసిన మునగ ఆకులు - 7 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 3, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 1 టేబుల్‌ స్పూను.
పేస్టుకోసం: పచ్చికొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పులు, వెల్లుల్లి రెబ్బలు - 5, జీలకర్ర - 2 టీ స్పూన్లు, పసుపు - 1 అర స్పూను, కారం - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: కొబ్బరితో పాటు మిగతా పదార్థాలన్నీ కలిపి బరకగా పేస్టు చేసుకోవాలి. నూనెలో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మునగ ఆకులు, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేసి చిన్నమంటపై వేగించాలి. ఆకులు పచ్చివాసన పోయాక కొబ్బరి మిశ్రమం కలిపి ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. ఈ కూర వేడి అన్నంతో బాగుంటుంది.

Updated Date - 2015-09-03T21:08:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising