ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెర్రీ రైతా

ABN, First Publish Date - 2015-08-30T00:20:08+05:30

కావలసిన పదార్థాలు, తీపి పెరుగు - 300 మిలీ., రూఫ్‌ ఆఫ్జా (షర్బతుల్లో వాడే సువాసన ద్రవం) - 3 టీ స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు, తీపి పెరుగు - 300 మిలీ., రూఫ్‌ ఆఫ్జా (షర్బతుల్లో వాడే సువాసన ద్రవం) - 3 టీ స్పూన్లు, తాజా చెర్రీలు - 150 గ్రా.
తయారుచేసే విధానం
తీపి పెరుగును (తోడు వేసే ముందు పాలల్లో పంచదారను కలపండి) బాగా గిలకొట్టాలి. తర్వాత రూఫ్‌ ఆఫ్జాను వేసి బాగా కలపాలి. చెర్రీలను పెరుగులో మునిగేలా పెట్టి తినేముందు ఓ గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు.

Updated Date - 2015-08-30T00:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising