ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోధుమ గారెలు

ABN, First Publish Date - 2015-08-30T21:02:49+05:30

కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 400 గ్రా., ఎండు కొబ్బరి కోరు, కర్జూరం, జీడిపప్పు, పిస్తాపప్పు కలిపి - 100 గ్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 400 గ్రా., ఎండు కొబ్బరి కోరు, కర్జూరం, జీడిపప్పు, పిస్తాపప్పు కలిపి - 100 గ్రా., కిస్‌మిస్‌-25 గ్రా., బెల్లం- 150 గ్రా., డాల్డా - 60 గ్రా., నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో గోధుమపిండిని, డ్రైఫ్రూట్స్‌ని, 60 గ్రాముల డాల్డాని వేసి కలపాలి. బెల్లాన్ని కూడా కరిగించి అదే పిండిలో అవసరమైతే నీరుని జతచేస్తూ ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దని సమాన భాగాలుగా చేసుకుని గారెల్లా ఒత్తి నూనెలో దోరగా వేగించాలి. వీటిని చల్లారనిచ్చి తింటే చాలా రుచిగా ఉంటాయి..

Updated Date - 2015-08-30T21:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising