ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలగపండు పులిహోర

ABN, First Publish Date - 2015-09-02T18:22:06+05:30

కావలసిన పదార్థాలు: వెలగపండు - 1, (పొడి) అన్నం - 2 కప్పులు, వేరుశనగపప్పు - 1 టేబుల్‌ స్పూను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: వెలగపండు - 1, (పొడి) అన్నం - 2 కప్పులు, వేరుశనగపప్పు - 1 టేబుల్‌ స్పూను, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు - 1 టీ స్పూను చొప్పున, పసుపు - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 3, ఎండుమిర్చి - 3, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - చిటికెడు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: వెలక్కాయ గుజ్జులో కొద్దినీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించి, చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి. నూనెలో ఆవాలు, వేరుశనగ, మినప, శనగపప్పులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఇంగువ, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఇప్పుడు వెలక్కాయ పేస్టు కూడా కలిపి రెండు నిమిషాలు ఉంచి స్టౌవ్‌ కట్టేయాలి. తర్వాత అన్నం, ఉప్పు కలపాలి. చింతపండు, నిమ్మకాయ పులిహోర కంటే భిన్నమైన రుచిగల పులిహోర ఇది.

Updated Date - 2015-09-02T18:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising