ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నువ్వుల సద్ది

ABN, First Publish Date - 2015-09-02T17:35:20+05:30

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 గ్లాసు, నువ్వులు - అరకప్పు, ఎండుమిర్చి - 4, పచ్చిమిర్చి - 2

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 గ్లాసు, నువ్వులు - అరకప్పు, ఎండుమిర్చి - 4, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, పల్లీలు - 2 టేబుల్‌ స్పూన్లు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, నూనె, పసుపు - తిరగమోతకి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం : బియ్యం కడిగి పొడిగా అన్నం వండి ఆరబెట్టాలి. ఎండుమిర్చి, నువ్వులు విడివిడిగా వేగించి, చల్లారిన తర్వాత ఉప్పుతో పాటు కలిపి దంచుకోవాలి. కడాయిలో నూనె వేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి తాలింపు వెయ్యాలి. చల్లారిన తర్వాత అన్నంలో నువ్వుల పొడితో పాటు వేసి బాగా కలపాలి. బతుకమ్మ పండుగలో గౌరమ్మకు పెట్టే నైవేద్యాల్లో ముఖ్యమైన వంటకం ఇదే.

Updated Date - 2015-09-02T17:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising