ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాది పచ్చడి

ABN, First Publish Date - 2015-09-02T18:15:15+05:30

కావలసిన వస్తువులు: చింతపండు 50 గ్రా, బెల్లం 100 గ్రా, మామిడిముక్కలు 25 గ్రా, వేపపువ్వు 75 గ్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన వస్తువులు: చింతపండు 50 గ్రా, బెల్లం 100 గ్రా, మామిడిముక్కలు 25 గ్రా, వేపపువ్వు 75 గ్రా, అరటి పండ్లు 2, చిన్న చెరకు ముక్కలు 10, ఉప తగినంత, చిటికెడు కారం.
తయారుచేసే విధానం
నానబెట్టిన చింతపండు నుండి చిక్కని గుజ్జు తీయాలి. ముందుగా ఉప, కారం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వేపపువ్వు, తరిగిన బెల్లం, చెరకు ముక్కలు, అరటి గుజ్జు, మామిడి ముక్కలు వేసి బెల్లం కరిగేవరకూ బాగా కలపాలి. ఒక వేళ పులుసు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు.

Updated Date - 2015-09-02T18:15:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising