ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవ్వలడ్డు

ABN, First Publish Date - 2015-09-02T17:53:07+05:30

కావలసినవి: రవ్వ - 3 కప్పులు, పంచదార - 3 కప్పులు, కొబ్బరి - 1/2 కప్పు, నెయ్యి - 2 కప్పులు, జీడిపప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: రవ్వ - 3 కప్పులు, పంచదార - 3 కప్పులు, కొబ్బరి - 1/2 కప్పు, నెయ్యి - 2 కప్పులు, జీడిపప్పు - 2 టేబుల్‌స్పూన్లు (సన్నగా తరిగినవి), కిస్‌మిస్‌ - 4 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం: రవ్వ, కొబ్బరిలో కొద్దిగా నేయి వేసి వేయించుకోవాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా నేతిలో వేయించుకొని రవ్వ మిశ్రమంలో కలిపేయాలి. ఇప్పుడు నెయ్యిపోసి కలిపి నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా కట్టాలి.

Updated Date - 2015-09-02T17:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising