అమరావతి: మంత్రి అంబటి రాంబాబు(Ambati rambabu)ను ఉద్దేశించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు(Ayyanna patrudu) సంచలన ట్వీట్ చేశారు. ‘‘సార్ మీ ఇంటర్వ్యూ కావాలంటూ కాంబాబుకు యూట్యూబ్ ఛానల్ యాంకర్ వాట్సాప్ మెసేజ్. ఇంటర్వ్యూ ఇస్తే నాకేం ఇస్తావు అంటూ కాంబాబు రిప్లై ఇచ్చాడు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు...త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి, మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. ఇక త్వరలో కాంబాబు బర్తరఫ్ అవ్వడం ఖాయం’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్టర్లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి