అన్ని వర్గాల్లో KCRపై వ్యతిరేకత, హుజురాబాద్ తీర్పు తెలంగాణ అంతటా రిపీట్: ఈటల

ABN , First Publish Date - 2022-05-15T01:02:32+05:30 IST

అన్ని వర్గాల్లో KCRపై వ్యతిరేకత, హుజురాబాద్ తీర్పు తెలంగాణ అంతటా రిపీట్: ఈటల

అన్ని వర్గాల్లో KCRపై వ్యతిరేకత, హుజురాబాద్ తీర్పు తెలంగాణ అంతటా రిపీట్: ఈటల

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. రైతులను మోసం చేసిన దౌర్భాగ్యాపు సీఎం కేసీఆర్ అని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసి కేంద్రంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని, హుజురాబాద్ తీర్పు తెలంగాణ అంతటా రిపీట్ అవుతుందని ఈటల జోస్యం చెప్పారు. తెలంగాణ కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుందని ఈటల రాజేందర్ ఆరోపించారు.

Read more