GAILలో మెడికల్‌ కన్సల్టెంట్‌లు

ABN , First Publish Date - 2022-05-14T20:40:38+05:30 IST

గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌(GAIL INDIA LIMITED) - తాత్కాలిక ప్రాతిపదికన ఫుల్‌ టైం, పార్ట్‌ టైం మెడికల్‌ కన్సల్టెంట్ల(Of part-time medical consultants) నియామకానికి దరఖాస్తులు కోరుతోంది...

GAILలో మెడికల్‌ కన్సల్టెంట్‌లు

గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌(GAIL INDIA LIMITED) - తాత్కాలిక ప్రాతిపదికన ఫుల్‌ టైం, పార్ట్‌ టైం మెడికల్‌ కన్సల్టెంట్ల(Of part-time medical consultants) నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. పార్ట్‌ టైం కన్సల్టెంట్లకు ఒప్పంద వ్యవధి ఆర్నెల్లు. ఫుల్‌ టైం కన్సల్టెంట్లకు ఏడాది. రెంటికీ మూడేళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంది.  అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

మొత్తం ఖాళీలు: 14

విభాగాలు: ఆయుర్వేదం, హోమియోపతి, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్‌, ఆప్తల్మాలజిస్ట్‌, కార్డియాలజిస్ట్‌, ఎండోక్రైనాలజిస్ట్‌, రేడియాలజిస్ట్‌, డెర్మటాలజిస్ట్‌, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, పాథాలజిస్ట్‌, ఆక్యుపేషనల్‌ హెల్త్‌

అర్హత: విభాగాన్ని అనుసరించి బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎంబీబీఎస్‌/ డీసీపీ ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: మే 18

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: శీర శశాంక్‌ సక్సేనా, జీఎం (హెచ్‌ఆర్‌), న్యూ పాలిమార్‌ భవన్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, పాట - 206241

వెబ్‌సైట్‌: gailonline.com

Read more