సంతనూతలపాడు ఎమ్మెల్యే sudhakar babuకు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2022-05-13T19:47:16+05:30 IST

జిల్లాలోని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబకు ఎదురుదెబ్బ తగిలింది.

సంతనూతలపాడు ఎమ్మెల్యే sudhakar babuకు ఎదురుదెబ్బ

ప్రకాశం: జిల్లాలోని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు(Sudhakar babu)కు ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సుధాకర్‌బాబు హాజరయ్యారు. కాగా... సుధాకర్‌బాబు తీరుకు వ్యతిరేకంగా ఎంపీపీ, జడ్పీటీసీ, మండలపార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీలు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ముఖ్య నాయకులు లేకుండానే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే  ప్రారంభించారు. 

Read more