IOCLలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఇంజనీర్లు

ABN , First Publish Date - 2022-05-14T21:03:57+05:30 IST

భారత ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(Indian Oil Corporation Limited)(ఐఓసీఎల్‌) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఇంజనీర్ల(Graduate Apprentice Engineers) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

IOCLలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఇంజనీర్లు

భారత ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(Indian Oil Corporation Limited)(ఐఓసీఎల్‌) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఇంజనీర్ల(Graduate Apprentice Engineers) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇం జనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/తత్సమాన ఉత్తీర్ణత. గేట్‌ 2022 వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

వయసు: 2022 జూన్‌ 30 నాటికి 26 ఏళ్లు మించకుండా ఉండాలి

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: మే 22

వెబ్‌సైట్‌: https://iocl.com/

Read more