ఉమ్మడి మెదక్ జిల్లాలో Heavy rain

ABN , First Publish Date - 2022-05-04T13:11:25+05:30 IST

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన

ఉమ్మడి మెదక్ జిల్లాలో Heavy rain

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. తూప్రాన్, చేగుంట, నార్సింగ్, వెల్దుర్తి, మాసాయిపేట్‌లో మండలాల్లో వర్షం కూడా భారీ వర్షం కురిసింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్ల రాశులు తడిసిముద్దయ్యాయి. అకాల వర్షంతో వరిధాన్యం వర్షపునీటిలో తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read more