పల్నాడు: జిల్లాలోని చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పధకాన్ని ప్రారంభించేందుకు పుల్లారావు చిలకలూరిపేటకు వచ్చారు. అయితే ఎన్టీఆర్ సుజల పధకానికి అనుమతి లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రారంభోత్సవం చేయకుండా పుల్లారావు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు - టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఇవి కూడా చదవండి