-
-
Home » Andhra Pradesh » emmiganoor government house in the POWER CUT-MRGS-AndhraPradesh
-
అంధకారంలో ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రి
ABN , First Publish Date - 2022-05-03T01:56:17+05:30 IST
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అంధకారం నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కర్నూలు: ఎమ్మిగనూరు Government Hospitalలో అంధకారం నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి Power supply నిలిచిపోయింది. బాలింతలు ఆస్పత్రిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు రాకపోవడంతో పాటు ఎండ ఉక్కపోతకు బాలింతలు అల్లాడిపోతున్నారు. వాష్‌రూమ్‌లో నీరు లేక బాలింతలు, సహాయకులు అవస్థలు పడుతున్నారు.