అమరావతి : ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత మొదటిసారి ఈ కేబినెట్ భేటీ జరుగుతోంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం భేటీ కానున్నది. ఈ భేటీలో భాగంగా పలు విషయాలపై నిశితంగా చర్చించనున్నారు.