ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RIP Viswanath: నేడు షూటింగ్స్ బంద్

ABN, First Publish Date - 2023-02-03T12:20:04+05:30

కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ (K.Viswanath) మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. గత రాత్రి (ఫిబ్రవరి 2న) 11 గంటలకు స్వర్గస్తులయ్యారు.

Viswanath
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ (K.Viswanath) మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. గత రాత్రి (ఫిబ్రవరి 2న) 11 గంటలకు స్వర్గస్తులయ్యారు. దీంతో పలువురు టాలీవుడ్ (Tollywood) ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. అలాగే ఆయన ఇంటి వద్ద ఉన్న ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్‌ మృతి నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకి నివాళిగా నేడు జరగనున్న అన్ని సినిమా షూటింగులను స్వచ్ఛందంగా నిలిపివేసిట్లు తెలిపింది. (Shootings bandh)

Updated Date - 2023-02-03T12:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising