ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nagababu konidela: కుహన మేధావులకు ఇదొక సమాధానం!

ABN, First Publish Date - 2023-02-07T19:37:40+05:30

ఈ మధ్యకాలంలో నటుడు నాగబాబు (Nagababu) సినిమాలు, రాజకీయాలు పరంగా తనదైన శైలి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా ఆయన సినీ విమర్శకుపై ఘాటుగా (nagababu counter tweet on rreviewers) స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్యకాలంలో నటుడు నాగబాబు (Nagababu) సినిమాలు, రాజకీయాలు పరంగా తనదైన శైలి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా ఆయన సినీ విమర్శకుపై ఘాటుగా (nagababu counter tweet on rreviewers) స్పందించారు. వారిని ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు చేశారు. సినిమాల వల జనాలు చెడిపోతున్నారని ఏడ్చే కుహన మేధావులకు ఇదొక సమాధానం కావచ్చు. సినిమాల్లో ఏదన్నా ఓవర్‌గా అనిపిస్తే దానికి సెన్సార్‌ బోర్డ్‌ ఉంది. (Nagababu comments) ఆ విషయంలో కుహన మేధావులు ఏడవకండి. సినిమాల్లో చూపించే హింస వల్ల జనాలు చెడిపోతున్నారు అనుకుంటే.. సినిమాల్లో చూపించేమంచి వల్ల జనాలు బాగుపడాలి కదా? సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే. జనాల్ని బాగు చేయడానికో, చెడగొట్టడానికో కాదు. అలా సినిమాలు తీసే గొప్ప వాళ్లు లేరిక్కడ. ఫిల్మ్‌ మేకర్‌గా చెబుతున్నా... సినిమా అనేది ఓ వ్యాపారం మాత్రమే’’ అని పేర్కొన్నారు. ఆ చేసిన రెండు ట్వీట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. చాలామంది నెటిజన్లు నాగబాబుకి మద్దతుగా నిలిచారు. వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (ram gopal varma) కూడా నాగబాబు ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ‘పర్ఫెక్ట్‌లీ కరెక్ట్‌’ అని వర్మ చెప్పారు.

Updated Date - 2023-02-07T19:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising