ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Malayala Heroine: ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టండి?

ABN, First Publish Date - 2023-02-17T19:32:50+05:30

ఈ ఫోటోలోని చిన్నారి గుర్తుపట్టారా? కేరళ పాలక్కడ్‌కు చెందిన ఈ చిన్నిది తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో నటించింది ముచ్చటగా మూడు చిత్రాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఫోటోలోని చిన్నారి గుర్తుపట్టారా? కేరళ (Kerala kutty)పాలక్కడ్‌కు చెందిన ఈ చిన్నది తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో నటించింది ముచ్చటగా మూడు చిత్రాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో అమాయకమైన చూపుతో కుర్రకారు మనసు దోచుకుంటున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. శుక్రవారం ‘సార్‌’ (sir)సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంయుక్త మీనన్‌(samyuktha menon). తాజాగా ఆమె పేరు మార్చుకుంది. తన పేరు నుంచి తండ్రి పేరు మీనన్‌ను తొలగించి సంయుక్తగా కొనసాగిస్తానని చెప్పుకొంది. తాజాగా ఆమె చిన్ననాటి ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. ఇప్పుడా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సంయుక్త ఎంత క్యూట్‌గా ఉందో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

‘భీమ్లా నాయక్‌’(Bheemla nayak) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ మలబారు అందం మొదటి చిత్రంతోనే చక్కని గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె నటించిన ‘బింబిసారా’(Bimbisara) కూడా సూపర్‌ సక్సెస్‌ అయింది. తాజాగా ధనుష్‌ హీరోగా నటించిన ‘సార్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.

Updated Date - 2023-02-17T19:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising