ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

OTT: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2023-02-02T10:35:27+05:30

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి.

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఫిబ్రవరి 1న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

బ్లాక్ ఫాంథర్: వకాండా ఫరెవర్ (Black Panther: Wakanda Forever)

‘అవెంజర్స్’.. ఈ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో ఇప్పటికే చాలా సినిమాలు విడుదలై ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్‌లో ఇటీవలే విడుదలై విజయాన్ని అందుకున్న చిత్రం ‘బ్లాక్ ఫాంథర్: వకాండా ఫరెవర్’. 2018లో వచ్చిన ‘బ్లాక్ పాంథర్’కి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

అనుభవ్ సింగ్ బస్సీ: బాస్ కర్ బస్సీ (Anubhav Singh Bassi: Bas Kar Bassi)

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి లాయర్ పట్టా పొందిన బస్సీ‌కి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. దానిలో భాగంగా న్యాయవాదిగా రాణించడానికి ఢిల్లీకి వస్తాడు. డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడుతుంటాడు. అయితే చాలా సందర్భాల్లో అతనికి సూపీరియర్స్ అడ్డుపడుతుంటారు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Abboud at Home - ఇంగ్లిష్

Gunther's Millions - ఇంగ్లిష్

LEGO Friends Heartlake Stories - ఇంగ్లిష్

Detective Conan: The Culprit Hanzawa

Bleach Season 17 - జపనీస్

అమెజాన్ ప్రైమ్ (Amazon prime)

Garuda - కన్నడ

De Brutas, Nada Season 3 - ఇంగ్లిష్

Updated Date - 2023-02-02T10:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising