కార్మికుల సమ్మె.. ప్రయాణికుల అవస్థలు
ABN, First Publish Date - 2023-08-05T15:41:04+05:30
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో శనివారం ఉదయం బస్సులన్నీ డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. ఉదయాన్నే విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లే వారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
Updated Date - 2023-08-05T15:41:04+05:30 IST