ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vasant Panchami : ఈరోజున సరస్వతి దేవిని ఆరాధిస్తే..!

ABN, First Publish Date - 2023-01-25T10:36:46+05:30

ఈ పండుగ పర్వదినాన ప్రతి ఒక్క పాఠశాల, కళాశాలలో అలాగే బాసర సరస్వతీ దేవి ఆలయంలోనూ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి.

Vasant Panchami 2023 Saraswati
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వసంత్ అంటే 'వసంతం',పంచమి అంటే 'ఐదవది' అని అర్థం. హిందూ చాంద్రమాన మాఘ మాఘంలో ఐదవ రోజున ఈరోజు వస్తుంది. ఇది శీతాకాలం ముగింపును, వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. వసంత పంచమి వేడుకలలో సరస్వతి దేవికి చేస్తారు, విజ్ఞానం, బుద్ధి పెంచమంటూ 'సరస్వతికి పూజ చేస్తారు.

వసంత పంచమి 2023: ఈ పంచమి రోజున సరస్వతి పూజన్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం, బసంత్ పంచమి పండుగ జనవరి 26 న జరుపుకుంటారు. మకర్ సంక్రాంతి తరువాత, హిందువులు బసంత్ పంచమి వేడుకలకు సిద్ధం కావడం ప్రారంభిస్తారు. సంగీతం, సాహిత్యం, కళల సరస్వతి దేవతను ఆరాధిస్తారు.ఈ పవిత్రమైన రోజున ఆ సరస్వతీ దేవి జన్మించినట్లు పురాణాలు చెపుతున్నాయి. ఈ పండుగ పర్వదినాన ప్రతి ఒక్క పాఠశాల, కళాశాలలో అలాగే బాసర సరస్వతీ దేవి ఆలయంలోనూ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఈ ప్రత్యేకమైన సరస్వతీ మాతను పూజించిన వారికి సకల విద్యలలోనూ శుభం కలుగుతుందని భావిస్తారు. అంతేకాదు పిల్లలకు ఈరోజున అక్షరాభ్యాసం చేయిస్తారు. పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుని నోటి నుంచి సరస్వతి మాత ఉద్భవించింది. ఈరోజు సరస్వతి మాత దర్శనమిచ్చి ఈలోకానికి శబ్దాన్ని ఇచ్చిందనే నమ్మకం కూడా ఉంది. వసంత రుతువు ప్రారంభంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఈరోజున సర్వస్వతి మాత అనుగ్రహాన్ని పొందాలని ఆమెను ఆరాధిస్తారు.

Updated Date - 2023-01-25T10:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising