ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షష్టిపూర్తి కలాలకు సత్కారం

ABN, First Publish Date - 2023-05-11T01:28:36+05:30

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సమర్పణగా హైదరాబాదులో ప్రతి ఏటా నిర్వహిస్తున్న షష్టిపూర్తి కలాలకు సత్కారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సమర్పణగా హైదరాబాదులో ప్రతి ఏటా నిర్వహిస్తున్న షష్టిపూర్తి కలాలకు సత్కారం కార్యక్రమం ‘మాతృవందనం’ నేటి ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్‌ కళామందిరంలో జరుగుతుంది. ఈ ఏడాది సత్కార గ్రహీతలు: డా. చిలుకూరి శాంతమ్మ, కృష్ణాబాయి, చలసాని వసుమతి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, అన్నంగి వెంకట శేషలక్ష్మి, డా. భట్టు సుశీల, డా. బి. విజయ భారతి, యల్‌. సీత, డా. కె.వి. కృష్ణకుమారి, డా. పెళ్లకూరు జయప్రద, చాగంటి కృష్ణకుమారి, సి. ఉమాదేవి, డా. కొల్లూరు స్వరాజ్యం, వెంకట రమణమ్మ, డా. లక్ష్మి రాఘవ, పి.యస్‌.ఎం. లక్ష్మి, డా. హేమలత దేవి ఆచంట, మాణిక్యాంబ, జి.ఎన్‌. లక్ష్మి, డా. అమృత లత, డా. టి.సి. వసంత, డా. నిర్మల లక్కరాజు, డా. విద్యావతి, ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కమలాకర రాజేశ్వరి, డా. రంగి కమల, శుక్తిమతి వేముగంటి, విజయలక్ష్మి పండిట్‌, పెబ్బలి హైమవతి, స్వాతి శ్రీపాద, పొత్తూరి విజయలక్ష్మి, మణినాథ్‌ కోపల్లె.

అయినంపూడి శ్రీలక్ష్మి

Updated Date - 2023-05-11T01:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising