ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మామిడికాయ పులిహోర

ABN, First Publish Date - 2022-05-07T22:57:52+05:30

మార్కెట్లో మామిడికాయలు నోరూరిస్తున్నాయి. పచ్చి మామిడికాయలు ఇప్పుడే దొరుకుతాయు కాబట్టి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కచ్చా మ్యాంగోతో మస్తు మజా!

మార్కెట్లో మామిడికాయలు నోరూరిస్తున్నాయి. పచ్చి మామిడికాయలు ఇప్పుడే దొరుకుతాయు కాబట్టి వాటితో రకరకాల వంటలు తయారుచేసుకుని జిహ్వచాపల్యం తీర్చుకోవచ్చు. అలాంటి కొన్ని కచ్చా మ్యాంగో రెసిపీలు ఇవి...


కావలసిన పదార్థాలు: అన్నం - ఒక కప్పు, పచ్చి మామిడికాయ - ఒకటి, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అరటీస్పూన్‌, శనగపప్పు - అరటీస్పూన్‌, వేరుశెనగలు - ఒకటీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - ఒకకట్ట, పసుపు - అర టీస్పూన్‌, నువ్వుల నూనె - మూడు టీస్పూన్లు, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత.


తయారు చేయు విధానం: స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. తరువాత మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ తురుము బాగా కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని సిద్ధంగా పెట్టుకున్న అన్నంలో కలుపుకోవాలి. రుచికి తగిన ఉప్పు వేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!