ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చాక్లెట్‌ రవ్వలడ్డు

ABN, First Publish Date - 2022-05-06T17:22:02+05:30

రవ్వ- ఒకటిన్నర కప్పు, నెయ్యి- పావు కప్పు, కొకొ పౌడర్‌- రెండు స్పూన్లు, చక్కెర - అర కప్పు, బాదం పౌడర్‌- పావు కప్పు, యాలకుల పొడి- అర స్పూను, ఎండు ద్రాక్ష- పావు కప్పు, ఎండు కొబ్బరి- పావు కప్పు, జీడిపప్పు- పావు కప్పు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కావలసిన పదార్థాలు: రవ్వ- ఒకటిన్నర కప్పు, నెయ్యి- పావు కప్పు, కొకొ పౌడర్‌- రెండు స్పూన్లు, చక్కెర - అర కప్పు, బాదం పౌడర్‌- పావు కప్పు, యాలకుల పొడి- అర స్పూను, ఎండు ద్రాక్ష- పావు కప్పు, ఎండు కొబ్బరి- పావు కప్పు, జీడిపప్పు- పావు కప్పు.


తయారుచేసే విధానం: ముందుగా చిన్న పాన్‌లో స్పూను నెయ్యి వేసి జీడిపప్పును దోరగా వేయించాలి. తరవాత ద్రాక్షనూ కలిపి ఓ నిమిషం వేయించి పక్కన పెట్టాలి. పెద్ద పాన్‌లో పావు కప్పు నెయ్యి వేసి అందులో రవ్వను వేయించాలి. సన్నని మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి. ఆ తరవాత బాదం పౌడర్‌, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చక్కెర జతచేయాలి. చల్లారాక కొకొ పొడి కూడా వేసి బాగా కలిపి లడ్డూలు చుడితే సరి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!