గోల్కొండ ఖిల్లాపై కాషాయజెండా రెపరెపలాడిస్తాం: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-05-15T01:25:37+05:30 IST

గోల్కొండ ఖిల్లాపై కాషాయజెండా రెపరెపలాడిస్తాం: బండి సంజయ్

గోల్కొండ ఖిల్లాపై కాషాయజెండా రెపరెపలాడిస్తాం: బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ BJP అధ్యక్షుడు, బీజేపీ MP బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. గోల్కొండ ఖిల్లాపై కాషాయజెండా రెపరెపలాడిస్తామని తుక్కుగూడ బీజేపీ బహిరంగ సభలో బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో TRS వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా సమస్యలే ఉన్నాయని ఆరోపించారు.

Read more