ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మెదక్ సబ్‌ జైలులో రిమాండ్ ఖైదీ మృతి

ABN, First Publish Date - 2022-05-06T17:11:53+05:30

జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ భేటీ రాములు(45) మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మెదక్: జిల్లా సబ్ జైలులో రిమాండ్ ఖైదీ భేటీ రాములు(45) మృతి చెందాడు. ఈనెల 2న హత్యాయత్నం కేసులో రాములును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌‌కు తరలించారు. ఈ క్రమంలో రాములుకు ఛాతినొప్పి రావడంతో  జైలు సిబ్బంది  ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కాగా రాములు మరణించడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!