ఫరూఖ్‌నగర్‌ ఎంపీడీవోగా వినయ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-05-14T06:08:11+05:30 IST

ఫరూఖ్‌నగర్‌ ఎంపీడీవోగా వినయ్‌కుమార్‌

ఫరూఖ్‌నగర్‌ ఎంపీడీవోగా వినయ్‌కుమార్‌

షాద్‌నగర్‌ రూరల్‌, మే13: ఫరూఖ్‌నగర్‌ ఎంపీడీవోగా వినయ్‌కుమార్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శంషాబాద్‌ ఎంపీడీవోగా పని చేసిన ఆయన ఫరూఖ్‌నగర్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎంపీడీవోగా పని చేసిన శరత్‌ చంద్రబాబు నాలుగు నెలల కింద కొత్తూరు బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఏపీవో కళ్యాణి ఇన్‌చార్జి ఎంపీడీవోగా పని చేశారు. 

Read more