మొయినాబాద్ పీఎ్‌సలో వాహనాల వేలం
ABN, First Publish Date - 2022-05-10T04:35:36+05:30
వివిధ కేసుల్లో పట్టుబడి సీజ్‌చేసి మొయినాబాద్
వేలం పాట నిర్వహిస్తున్న పోలీసు అధికారులు
మొయినాబాద్, మే 9: వివిధ కేసుల్లో పట్టుబడి సీజ్‌చేసి మొయినాబాద్ పోలీ్‌సస్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలను సోమవారం సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో వేలం వేశారు. స్ర్కాప్ ప్రాతిపాదికన వాహనాలను వేలం వేసినట్లు తెలిపారు. 1888 వాహనాలకు నిర్వహించిన వేలంలో సుమారు 250మంది పాల్గొన్నారు. అడ్మిన్ డీసీపీ అనసూయ, అదనపు డీసీపీలు శంకర్‌నాయక్, శ్రీనివా్‌సరెడ్డి, ఏసీపీ రవీందర్, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి ఉన్నారు. వేలం సందర్భంగా పీఎస్ ఆవరణలో సందడి నెలకొంది.