ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నిరుపయోగంగా గృహ నిర్మాణ శాఖ భవనం

ABN, First Publish Date - 2022-05-13T06:11:57+05:30

నిరుపయోగంగా గృహ నిర్మాణ శాఖ భవనం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆమనగల్లు ,మే 12: ఆమనగల్లు పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్మించిన గృహ నిర్మాణ శాఖ కార్యాలయ భవనం నిరుపయోగంగా మారింది.ఏళ్ల కాలంగా భవనం వినియోగం లో లేక , నిర్వాహణ కొరవడి కళాహీనంగా తయారైంది. భవనం చుట్టూ చెట్లు మొలిచి క్రమంగా శిథిల స్థితికి చేరుకుంటుంది. దశాబ్దం క్రితం గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్‌ కార్యాలయం కోసం సాంకేతిక పరిజ్ఞానంతో అతి తక్కువ ఖర్చుతో భవనం నిర్మించారు. కాగా టీఆర్‌ఎ్‌స్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణ సంస్థను ఎత్తివేసింది. దీంతో భవనం నిరుపయోగంగా మారింది. స్వల్ప మరమ్మతులు చేస్తే భవనం ఏదేని ఇతర కార్యాలయానికి, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించవచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోని నిరుపయోగంగా ఉన్న భవనాన్ని వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!