ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఫర్టిలైజర్‌ దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్‌ దాడులు

ABN, First Publish Date - 2022-05-14T06:09:53+05:30

ఫర్టిలైజర్‌ దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్‌ దాడులు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆమనగల్లు, మే 13: ఆమనగల్లు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ల దుకాణాల్లో శుక్రవారం వ్యవసాయశాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణాలకు లైసెన్స్‌ కాలపరిమితి, విత్తనాల స్టాక్‌ రిజిస్ట్రర్‌ తదితర వివరాలను సేకరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారి, కమిషనరేట్‌ ఏడీఏ పద్మజ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓ దుకాణంలో రూ 1.94.400విలువ గల 240 పత్తి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెవెంట రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ సీఐ ఏ.రాములు, సీడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌బాబు, ఎస్‌ఐ ధర్మేశ్‌  తదితరులు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!