ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నమ్మించి మోసంచేసింది ఎవరో ప్రజలకు తెలుసు

ABN, First Publish Date - 2022-05-14T06:08:59+05:30

నమ్మించి మోసంచేసింది ఎవరో ప్రజలకు తెలుసు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కందుకూరు, మే 13: నమ్మించి మోసం చేసింది ఎవరో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో  శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నేతలు తమ స్వార్థకోసం చేపట్టిన పాదయాత్రలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర మంత్రి సబితాఇంద్రారెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మద్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు బీజేపీ నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అభివృద్ధికి పాటు పడుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో కలిసి రావాలని బీజేపీ నేతలను కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!