ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మండలాల్లో ఎమ్మెల్యే విస్తృత పర్యటన

ABN, First Publish Date - 2022-05-14T06:05:19+05:30

మండలాల్లో ఎమ్మెల్యే విస్తృత పర్యటన

వధూవరులను ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆమనగల్లు, మే 13: ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలు, వివాహ వేడుకల్లో ఆయన పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకులు సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్‌, అనురాధపత్యానాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌గుప్త, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు  గూడూరి లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు ఓరుగంటి వెంకట్‌రెడ్డి, గంప శ్రీను, లచ్చిరాంనాయక్‌, జోగు వీరయ్య, లక్పతినాయక్‌ ఉన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!