ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సీఎంఆర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యశిబిరం

ABN, First Publish Date - 2022-05-12T06:38:30+05:30

సీఎంఆర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యశిబిరం

మందులు పంపిణీ చేస్తున్న సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750


మేడ్చల్‌ అర్బన్‌, మే 11 : సీఎంఆర్‌ ఆస్పత్రి సౌజన్యంతో మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ-సంపన్‌బోల్‌ గ్రామాల్లో బుఽధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుగ్రామాల ప్రజలకు వైద్యులు పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. కొందరికి మెరుగైన పరీక్షల నిమిత్తం గురువారం ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సీఎంఆర్‌ ఆస్పత్రి చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, డైరెక్టర్‌ చామకూర అనురాగ్‌రెడ్డి, సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆస్పత్రి మార్కెటింగ్‌ హెడ్‌ భానుప్రదీప్‌, వార్డుసభ్యులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!